ఒమన్‌లో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి
- September 21, 2018
మస్కట్: అల్ వుస్తా గవర్నరేట్ పరిధిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ముగ్గుర్ని బలికొంది. అల్ వుస్తా హెల్త్ గవర్నరేట్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. రెండు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. గాయపడ్డవారిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా వుంది. ఒకరికి చిన్నపాటి గాయాలు మాత్రమే అయ్యాయి. ఢీకొన్న వాహనాల్లో ఒకటి అగ్ని ప్రమాదానికి గురవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. గాయపడ్డవారికి హైమా హాస్పిటల్‌లో వైద్య చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు







