పాక్ విదేశాంగ మంత్రితో భేటీ రద్దు చేసిన భారత్
- September 21, 2018
వచ్చే వారం పాకిస్థాన్ విదేశాంగ మంత్రితో జరగాల్సిన భారత విదేశాంగ మంత్రి భేటీని ఇండియా రద్దు చేసింది. మొదట భారత్, పాక్ మధ్య చర్చల ప్రక్రియను మళ్లీ కొనసాగించాలన్న పాక్ ప్రధాని అభ్యర్థన మేరకు.. రెండు దేశాల విదేశాంగ మంత్రుల భేటీకి గురువారం భారత్ అంగీకరించింది. ఇది కేవలం ఓ సమావేశం మాత్రమే అని, చర్చల ప్రక్రియ పునరుద్ధరించినట్లు కాదని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీష్కుమార్ గురువారం వెల్లడించారు. అయితే జమ్ముకశ్మీర్లో రెండు రోజుల వ్యవధిలో ఓ బీఎస్ఎఫ్ జవాను, ముగ్గురు పోలీసుల హత్యలు జరగడంతో సమావేశం రద్దు చేసింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







