స్మగ్లింగ్ కేసులో తేలనున్న అన్నదమ్ముల భవితవ్యం
- September 22, 2018
బహ్రెయిన్: ఇద్దరు సోదరులు, డ్రగ్స్‌ని స్మగ్లింగ్ కేసులో జైలు శిక్షను ఎదుర్కొంటున్నారు. జైలు శిక్షను సవాల్ చేస్తూ, ఈ ఇరువురూ చేసుకున్న అభ్యర్థనపై అక్టోబర్ 28న తీర్పు వెల్లడి కానుంది. ఈ కేసులో ఈ ఇద్దరికీ ఇప్పటికే ఐదు నెలల జైలు శిక్ష ఖరారయ్యింది. అన్నదమ్ముల్లో ఒకరి వయసు 34 ఏళ్ళు కాగా, మరొకరి వయసు 23 ఏళ్ళు. రెండో వ్యక్తి, జావు జైలుకి వెళ్ళి, అక్కడి ఖైదీలకు డ్రగ్స్‌ని సప్లయ్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితుడు, తన నోట్లో డ్రగ్స్ ప్యాకెట్లను తీసుకెళుతున్నట్లు విచారణలో నిర్ధారించారు. 34 ఏళ్ళ నిందితుడు, బహ్రెయిన్‌లోకి కింగ్ ఫహాద్ కాజ్ వే ద్వారా పెద్ద యెత్తున డ్రగ్స్‌ని తరలిస్తూ పోలీసులకు చిక్కాడు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







