కారవాన్లో అగ్ని ప్రమాదం
- September 24, 2018
మస్కట్: బర్కాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ సంస్థకు చెందిన కారవాన్ ఈ అగ్ని ప్రమాదంలో ధ్వంసమయ్యింది. సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ డిపార్ట్మెంట్, సంఘటన గురించి సమాచారం అందుకోగానే ఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని అదుపు చేయడం జరిగిందని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వెల్లడించింది. సౌత్ అల్ బతినా సివిల్ డిఫెన్స్, మంటల్ని అదుపు చేసినట్లు పేర్కొంది పిఎసిడిఎ. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని పిఎసిడిఎ వివరించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







