75 శాతం డిస్కౌంట్‌తో ఎటిసలాట్ కొత్త ప్లాన్స్
- September 24, 2018
యూఏఈ:యూఏఈకి చెందిన టెలికాం కంపెనీ ఎటిసలాట్, సోమవారం 'ఇ లైఫ్ అన్‌లిమిటెడ్' పేరుతో కొత్త ప్లాన్స్‌ని విడుదల చేసింది. టీవీ కనెక్ట్, అలాగే స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసులు ఈ ఆఫర్‌పై అతి తక్కువ ధరలకే లభిస్తాయి. 50 ఎంబీపీఎస్ వేగంతో బేసిక్ బండిల్ 'స్టార్టర్'ని, అలాగే 1 జిబిపెస్‌తో ప్రీమియమ్ 1 జి ప్యాకేజ్‌ని అందుబాటులోకి తెచ్చింది ఎటిసలాట్.ఎటిసలాట్ చీఫ్ కన్స్యుమర్ ఆఫీసర్ ఖాలెద్ ఎల్‌ఖౌలీ మాట్లాడుతూ, కొత్త ప్యాకేజీలు అందరికీ అందుబాటులో వుంటాయని అన్నారు. 4కె ఛానెల్స్ ఈజీ యాక్సెస్ అలాగే వీడియో ఆన్ డిమాండ్ వంటి ప్రత్యేకతలు ఈ ప్రత్యేక ప్యాకేజీతో మరింత సులభతరమవుతాయి. రెగ్యులర్ ధర 40 దిర్హామ్‌లతో పోల్చితే, మినీ ప్యాక్ 75 శాతం డిస్కౌంట్‌తో అంటే 10 దిర్హామ్‌లకే అందుతుంది. అలాగే ఎటిసలాట్ కమిట్‌మెంట్ ఫ్రీ ఆప్షన్ ద్వారా 20 దిర్హామ్‌లకే మినిమమ్ కమిట్‌మెంట్ పీరియడ్ లేకుండా సేవలు అందిస్తుంది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







