ఒమన్ లో అగ్ని ప్రమాదం: 10 మంది మృతి
- September 27, 2018
ఒమన్:ఒకే కుటుంబానికి చెందిన 10 మంది అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన ఒమన్‌లో చోటు చేసుకుంది. సహామ్ రీజియన్‌లోని ఖోర్ అల్ హమమామ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఒమన్ రాజధాని మస్కట్ నుంచి 165 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం వుంది. అగ్ని ప్రమాదం కారణంగా వ్యాపించిన పొగ వీరి ప్రాణాలు తీసేసిందని పోలీసులు, సివిల్ డిఫెన్స్ అధికారులు వెల్లడించారు. ఇళ్ళల్లో స్మోక్ డిటెక్టర్స్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా కొంతవరకు ప్రమాదాల్ని ముందే పసిగట్టడానికి వీలవుతుందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







