ఫిఫా మాజీ అధికారి విమర్శల్ని ఖండించిన కతార్
- December 19, 2015
ఫిఫా మాజీ అధికారి మానవ హక్కుల ఉల్లంఘన నేపథ్యంలో ఖతార్‌లో ఫిఫా వరల్డ్ కప్ నిర్వహించడం తగదని థియో జ్వాన్జింగర్ విమర్శించడంపై దోహా 2022 సుప్రీం కమిటీ సెక్రెటరీ జనరల్ హసన్ అల్ తవ్వాదీ తీవ్రంగా స్పందించారు. ఈ విమర్శలు అన్యాయమని ఆయన అన్నారు. ఖతార్‌లో ఏం జరుగుతోందో జ్వాన్జింగర్ ఖతార్‌లో పర్యటిస్తే తెలుస్తుందని అన్నారు. ఖతార్ వస్తే జ్వాన్జంగర్కి ఇక్కడి పరిస్థితుల్ని స్వయంగా చూపిస్తామనీ, అప్పుడు ఆయన ఖతార్ గొప్పతనాన్ని కొనియాడుతారని అల్ తవ్వాదీ చెప్పారు. జ్వాన్జింగర్ని ఖతార్‌కి ఆహ్వానించినట్లు కూడా చెప్పారాయన.
తాజా వార్తలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన – బహ్రెయిన్‌లో మోగిన సైరన్ల�
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!







