'అరవింద సమేత' కొత్త పోస్టర్ విడుదల
- October 09, 2018
జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న 'అరవింద సమేత' చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర యూనిట్ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రానికి థమన్ బాణీలు అందించారు. అక్టోబర్ 11 న ఈ సినిమా విడుదల కాబోతోంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







