అంగరంగ వైభవంగా కతర్ నేషనల్ డే సెలబ్రేషన్స్
- December 19, 2015
ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థనీ, ది ఫాదర్ ఎమిర్ షేక్ హమాద్ బిన్ ఖలీఫా అల్ థని మరియు ఇతర ప్రముఖులు నేషనల్ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా దోహా కోర్నిచ్ సెర్మానియాల్ పెరేడ్ని తిలకించారు. ఈ వేడుకల్లో పలు ఈవెంట్స్‌ని నిర్వహించారు. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఆహూతుల్ని అలరించాయి. వేలాది మంది పౌరులు పెరేడ్లో పాల్గొన్నారు. జాతీయ గీతం ఆలాపన సందర్భంగా 18 గన్ సెల్యూట్ అందర్నీ ఆకట్టుకుంది. అరేబియన్ గుర్రాలు, క్యామెల్స్తో పెరేడ్ ఆకట్టుకుంది. పారాట్రూపర్స్ ప్రదర్శన ఆహూతుల్ని అలరించింది. దర్బ్ అల్ సాయ్, కటారా, సహా నాలుగు చోట్ల నేషనల్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. 40 వేల మందికి పైగా ఈ వేడుకల్లో పాలుపంచుకున్నట్లు తెలియవస్తుంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..







