దొంగతనంలో బాయ్‌ఫ్రెండ్‌ని ఇరికించిన మెయిడ్
- October 10, 2018
బహ్రెయిన్: ఓ హౌస్ మెయిడ్, బంగ్లాదేశీ బాయ్‌ఫ్రెండ్‌ని దొంగతనం కేసులో ఇరికించింది. తన స్పాన్సర్ నుంచి దొంగిలించిన వీసా కార్డ్‌ని తన బాయ్‌ఫ్రెండ్‌కి ఇచ్చి, అందులోని డబ్బుని విత్‌డ్రా చేయాల్సిందిగా నిందితురాలు కోరింది. 200 బహ్రెయినీ దినార్స్ విత్ డ్రా చేయించిన మహిళ, ఆ తర్వాత పారిపోయింది. డబ్బులు విత్ డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో స్పాన్సర్ అలర్ట్ అవడంతో, విషయం వెలుగు చూసింది. సిసిటివి కెమెరాల ఆధారంగా బంగ్లాదేశీ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జరిగిన విషయాన్ని ప్రాసిక్యూటర్స్కి ఆ వ్యక్తి వివరించడం జరిగింది.
తాజా వార్తలు
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..







