అక్టోబర్ 11న మెడికల్ సింపోజియం
- October 10, 2018
బహ్రెయిన్: క్యాన్సర్ కేర్ గ్రూప్ (సిసిజి), కేరళ కేథలిక్ అసోసియేషన్ (కెసిఎ), ఏస్టర్ మెడిసిటీ మరియు కింగ్ హమాద్ యూనివర్సిటీ హాస్పిటల్ (కెఎంయుహెచ్)తో కలిసి మెడికల్ సంపోజియమ్ని అక్టోబర్ 11న నిర్వహించనుంది. వికెఎల్ ఆడిటోరియంలో ఈ సింపోజియం జరుగుతుంది. సిసిజి ప్రెసిడెంట్ డాక్టర్ పివి చెరియాన్ మాట్లాడుతూ, ఈ ఈవెంట్ బహ్రెయిన్ కింగ్డమ్లోని రెసిడెంట్స్ అందర్నీ ఆహ్వానిస్తోందని అన్నారు. ముందు వచ్చినవారికి.. అనే ప్రాతిపదికన సీట్లు కేటాయించడం జరుగుతుంది. ప్రవేశం ఉచితం. పార్టిసిపేట్ చేసినవారికి సర్టిఫికెట్లు, ప్రివిలేజ్ కార్డులను ఏస్టర్ నుంచి అందుతాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







