క్లాస్ రూమ్‌లో అగ్ని ప్రమాదం: ఏడుగురు విద్యార్థులకు గాయాలు
- October 11, 2018
మస్కట్: ఏడుగురు విద్యార్థినులు, క్లాస్‌రూమ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. సోహార్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ (పిఎసిడిఎ) ఈ విషయాన్ని వెల్లడిస్తూ, రెస్క్యూ అథారిటీస్ సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేయడం జరిగింది. గాయపడ్డ విద్యార్థుల్ని ఆసుపత్రికి తరలించారు. పొగ పీల్చడం వల్లనే విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు ఆసుపత్రి వర్గాఉల వెల్లడించాయి. విలాయత్ ఆఫ్ సోహార్‌లోని అల్ అవాఐనత్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అత్యవసర వైద్య చికిత్స అందించిన అనంతరం విద్యార్థినులను అవైనాత్ హెల్త్ సెంటర్‌కి తరలించినట్లు పిఎసిడిఎ పేర్కొంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







