ఉద్యోగులకు కరీమ్ అన్లిమిటెడ్ వెకేషన్
- October 12, 2018
దుబాయ్:అపరిమితమైన వెకేషన్ హాలీడేస్ లభిస్తే, ఉద్యోగుల ఆనందానికి హద్దే వుండదు. దుబాయ్‌కి చెందిన రైడ్ హెయిలింగ్ సర్వీస్ కరీమ్, 'అన్ లిమిటెడ్ వేకేషన్' పాలసీని తమ కంపెనీలో ప్రవేశపెట్టింది. ప్రతి ఏడాదీ కావాల్సినన్ని రోజులు వెకేషన్ తీసుకునే అవకాశం ఈ సంస్థ కల్పిస్తోంది. అంతర్జాతీయంగా నెట్‌ఫ్లిక్స్, విర్జిన్ గ్రూప్ ఇప్పటికే తమ ఉద్యోగులకు ఈ తరహా అవకాశం కల్పిస్తోంది. ఈ పాలసీ వెనుక లాజిక్ ఏంటంటే, బెస్ట్ టాలెంట్‌ని ఎట్రాక్ట్ చేయడమట. కొలీగ్స్ తీసుకునే ఓనర్షిప్ రెస్పాన్సిబిలిటీపై నమ్మకం వుంచుతామనీ, వర్క్ / లైఫ్ బ్యాలెన్స్‌ని మేండేట్ చేయబోమనీ, ప్రతి ఒక్కరూ ఎంపవర్డ్ ఫీల్ అవ్వాలనీ, తద్వారా మంచి ఫలితాలు వస్తాయనే ఈ నిర్ణయం అమలు చేస్తున్నామనీ కరీమ్ తమ బ్లాగ్‌లో పేర్కొంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







