విఠలాచార్యగా దర్శకుడు శంకర్
- October 14, 2018
అన్ననందమూరి తారకరామారావు బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కనుంది..క్రిష్ దర్శకత్వంలో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నది.. ఇప్పటికే ప్రముఖ తారాగణం భాగస్వామ్యులైన ఈ మూవీలో దర్శకుడు శంకర్ కూడా చేరాడు.. అన్న ఎన్టీఆర్ తో పలు జానపద చిత్రాలను నిర్మించి, దర్శకత్వం వహించిన విఠలాచార్య పాత్రలో శంకర్ నటిస్తున్నాడు.. ఇప్పటికే ఆయన పాత్ర షూటింగ్ హైదరాబాద్ లో కొనసాగుతున్నది.ఈ మూవీకి ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు.. బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఈ మూవీకి నిర్మాతలు.
తాజా వార్తలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్







