దర్శకుడు బాబీ చేతుల మీదుగా రామ చక్కని సీత టైటిల్ లోగో విడుదల..
- October 19, 2018
ఇంద్ర, సుకృత జంటగా క్రొకొడైల్ క్రియేషన్స్ మరియు లియో సెల్యూలాయిడ్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమా రామ చక్కని సీత. విజయదశమి సందర్భంగా ఈ చిత్ర టైటిల్ లోగోను ప్రముఖ దర్శకుడు బాబీ విడుదల చేసారు. లోగో చాలా బాగుందని ఆయన మెచ్చుకున్నారు. ఈ చిత్రానికి కేశవ కిరణ్ సంగీతం అందిస్తుండగా.. మురుగన్ గోపాల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. క్రొకొడైల్ క్రియేషన్స్ మరియు లియో సెల్యూలాయిడ్స్ నిర్మాణంలో శ్రీమతి విశాలలక్ష్మి మందా, జిఎల్ ఫనికాంత్ నిర్మిస్తున్నారు. శ్రీహర్ష మందా ఈ చిత్రానికి దర్శకుడు. త్వరలోనే చిత్రయూనిట్ మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు.
నటీనటులు:
ఇంద్ర, సుకృత..
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: శ్రీహర్ష మంద
సంగీతం: కేశవ కిరణ్
సినిమాటోగ్రఫీ: మురుగన్ గోపాల్
నిర్మాతలు: శ్రీమతి విశాలలక్ష్మి మందా మరియు జిఎల్ ఫనికాంత్
నిర్మాణ సంస్థలు: క‌్రొకొడైల్ క్రియేషన్స్ మరియు లియో సెల్యూలాయిడ్స్
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







