కొత్త న్యూరో సైన్స్ అసోసియేషన్
- October 20, 2018
బహ్రెయిన్: బహ్రెయిన్ మెడికల్ సొసైటీ (బిఎంఎస్), బహ్రెయిన్ న్యూరోలాజికల్ అసోసియేషన్‌కి సంబంధించి 2018120 సంవత్సరానికిగాను కొత్త సభ్యుల్ని ప్రకటించింది. జుఫైర్లోని బిఎంఎస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఎన్నికలు జరిగాయి. బిఎంఎస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ - ఎలక్షన్స్ కమిటీ అండ్ రిప్రెజెంటేటివ్ బోర్డ్ - హెడ్ డాక్టర్ నిజార్ బు కమాల్ ఈ ఎన్నికలను పర్యవేక్షించారు. డాక్టర్ ఫాతిమా మొహమ్మద్ (ప్రెసిడెంట్), డాక్టర్ మొహమ్మద్ ఫలా (వైస్ ప్రెసిడెంట్), డాక్టర్ బస్సామ్ అల్ అరాది (జనరల్ సెక్రెటరీ), డాక్టర్ మొహమ్మద్ సైలిహ్ (ఫైనాన్షియల్ సెక్రెటరీ), డాక్టర్ నబీల్ హమీద్ (బోర్డ్ మెంబర్)గా ఎన్నికయ్యారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







