స్పైస్‌జెట్ ఫెస్టివ్ ఆఫర్, రూ.888 కె టికెట్
- October 26, 2018
ప్రయాణికులను ఆకర్షించేందుకు దేశీయ విమాన సంస్థలు భారీ స్థాయిలో ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. విమాన ప్రయాణికులకు స్పైస్‌జెట్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.888 నుంచే డొమెస్టిక్ విమానాల్లో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు స్పైస్‌జెట్ సంస్థ ట్విటర్ ద్వారా వెల్లడించింది. నవంబరు 8 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 మధ్య చేసే దేశీయ ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. టిక్కెట్ బుక్ చేసుకునేందుకు చివరి తేదీ అక్టోబరు 28 అని పేర్కొంది. ఇటీవల ఇండిగో సంస్థ దేశీయ ప్రయాణాలకు తమ విమాన టికెట్ల ధరలు రూ.899 నుంచే ప్రారంభమవుతాయని ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







