'ఉక్కుమనిషి' భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ
- October 30, 2018
ఉక్కుమనిషి, భారత ఉప ప్రధాని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 143వ జయంతి సందర్భంగా ఆయన స్మారకార్థం నర్మదా నది ఒడ్డున ఏర్పాటుచేసిన 'ఐక్యతా విగ్రహం- స్టాట్యూ ఆఫ్ యూనిటీ'ని ప్రధానమంత్రి మోదీ ఆవిష్కరించి జాతికి అంకితం చేసారు. సర్దార్ సరోవర్ డ్యామ్ సమీపంలో ఉన్న సాధు బెట్లో 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' నిర్మించారు. ఈ విగ్రహం 182 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినదిగా గుర్తింపు పొందింది. 30 పవిత్ర నదీ జలాలతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పటేల్ విగ్రహానికి హెలికాప్టర్లతో అభిషేకం చేసింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







