కైరోలో ఐసీస్ టెర్రరిస్టుల కాల్పులు..
- November 02, 2018
ఈజిప్టు రాజధాని కైరోలో దుండగులు దారుణానికి పాల్పడ్డారు. క్రైస్తవుల బృందం ప్రయాణిస్తున్న బస్సుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. 16 మందికి గాయాలయ్యాయి. మిన్యా సిటీకి సమీపంలో ఉన్న సెయింట్ సామ్యుల్ కాప్టిక్ క్రిస్టియన్ మానెస్టరీ నుంచి బస్సు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఐసీస్ ప్రకటన విడుదల చేసింది. అయితే దాడికి గల కారణాన్ని ఐసీస్ వెల్లడించలేదు. ఈ దారుణ ఘటనను ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్డెల్ ఫటాహ్ ఖండించారు.
తాజా వార్తలు
- ఖతర్‌లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









