ప్రొఫెట్ మొహమ్మద్ బర్త్డే సెలవు ప్రకటన
- November 05, 2018
యూఏఈ క్యాబినెట్, ప్రొఫెట్ మొహమ్మద్ బర్త్డే సందర్భంగా సెలవు దినాన్ని ప్రకటించింది. నవంబర్ 18, ఆదివారం ప్రొఫెట్ మొహమ్మద్ పుట్టినరోజు సెలవు అనీ, మినిస్ట్రీస్, ఫెడరల్ ఎంటైటీస్కి ఆ రోజు సెలవు వర్తిస్తుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఛారిటబుల్ యాక్టివిటీస్ డిపార్ట్మెంట్ - గవర్నమెంట్ ఆఫ్ దుబాయ్, నవంబర్ 20 తేదీని అసలైన తేదీగా ప్రకటించగా, యూఏఈ క్యాబినెట్ దాన్ని నవంబర్ 18గా ఇనర్ధారించింది. సాధారణ వర్క్ అవర్స్ సోమవారం అంటే, నవంబర్ 19న యధాతథంగా కొనసాగుతాయి.
తాజా వార్తలు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!









