ప్రొఫెట్ మొహమ్మద్ బర్త్‌డే: ప్రైవేట్ సెక్టార్‌కి హాలీడే ప్రకటన
- November 06, 2018
మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్, నవంబర్ 18 - ఆదివారం సెలవు దినంగా ప్రైవేట్ సెక్టార్ కోసం ప్రకటన చేసింది. ప్రొఫెట్ మొహమ్మద్ పుట్టినరోజు సందర్భంగా ఈ సెలవు దినాన్ని ప్రకటించారు. మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్ నాజర్ బిన్ థని జుమా అల్ హామ్లి ఈ మేరకు సర్క్యులర్ జారీ చేశారు. మరోపక్క, యూఏఈ సిటిజన్స్, రెసిడెంట్స్‌కి, అరబ్ మరియు ముస్లిం దేశాలకు ఈ సందర్భంగా గ్రీటింగ్స్ తెలిపారు అల్ హమ్లి. సోమవారం సాయంత్రం జరిగిన యూఏఈ క్యాబినెట్ సమావేశంలో పబ్లిక్ సెక్టార్ కోసం సెలవు దినాన్ని డిక్లేర్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







