ఆఫర్: షేక్ జాయెద్ థీమ్ నంబర్స్
- November 06, 2018
దివంగత షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ చారిత్రక మైలు రాళ్ళను గుర్తుకు తెచ్చే నంబర్స్‌తో కూడిన కార్ రిజిస్ట్రేషన్ ప్లేట్స్‌ని గెల్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. 6 జెడ్ కోడెడ్ ప్లేట్స్ ద్వారా వచ్చే మొత్తాల్ని ఛారిటీ కోసం వినియోగిస్తామని రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ వెల్లడించింది. ఇవి కాక, ఆర్‌టికే పలు రకాలైన ఇతర ఫ్యాన్సీ నెంబర్లనూ విక్రయానికి సిద్ధంగా వుంచింది. 2, 3, 4, 5 డిజిట్స్‌తో ఇవి వుంటాయి. ఎఎ88 వంటివి కూడా ఇందులో వున్నాయి. జెడ్ 1918 - జాయెద్ బర్త్ ఇయర్, జెడ్1946 - ఈస్టర్న్ రీజియన్ రూలర్‌గా షేక్ జాయెద్ నియామకం.. ఇలా పలు ముఖ్యమైన తేదీలతో కూడిన నెంబర్ ప్లేట్లకు ఆక్షన్ జరుగుతుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!