దివాళీ స్పెషల్: ఎమిరేట్స్ మిఠాయ్ ట్రక్
- November 06, 2018


దుబాయ్ ఫ్లాగ్ షిప్ క్యారియర్ ఎమిరేట్స్, దివాళీ ప్రత్యేకంగా మిఠాయ్ ట్రక్‌ని తీసుకొచ్చింది. ఇండియాకి దీపావళి కోసం స్పెషల్ ఫేర్స్‌ని ఇప్పటికే ప్రకటించిన ఎమిరేట్స్, దుబాయ్‌లోని ఇండియన్స్‌ని ఆకట్టుకునేందుకు మరో ప్రయత్నంగా ఈ మిఠాయ్ ట్రక్‌ని రంగంలోకి దించింది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ ట్రక్ పార్క్ చేసి వుంటుంది. ఇందులోని స్టాఫ్, స్వీట్స్నీ, బహుమతుల్నీ అందిస్తున్నారు. సంప్రదాయ నృత్యాల్ని ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్నారు సిబ్బంది. ఎమిరేట్స్ క్రూ, యూనిఫామ్‌లో దర్శనమిస్తున్నారు. ఈ వీడియోలకు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







