మెగాస్టార్ ఇంట దీపావళి సంబరాలు..
- November 08, 2018
ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా మెగాస్టార్ ఇంట్లో దీపావళి సంబరాలుఅట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకకు మెగాఫ్యామిలీ మొత్తం హాజరైంది. దీనికిసంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మెగాహీరోలందరూ సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చారు. సాయి ధరం తేజ్,వైష్ణవ్ తేజ్ లు తెల్లపంచె కట్టుకొని స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.వరుణ్ తేజ్, బన్నీల కాస్ట్యూమ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. చిరంజీవికుర్తా పైజామాలో హుందాగా కనిపిస్తున్నారు.
ఈ హీరోలందరూ కలిసి తీసుకున్నఫోటో అభిమానులను ఆకట్టుకుంటోంది. అలానే చిరంజీవిని మధ్యలోపెట్టి మెగాడాటర్స్, కోడళ్లు దిగిన ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈసెలబ్రేషన్స్ లో పవన్ కళ్యాణ్ మాత్రం కనిపించలేదు. ప్రస్తుతం ఆయనప్రజాపోరాట యాత్రలో బిజీగా ఉండడంతో ఈ వేడుకకు హాజరుకాలేకపోయారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







