వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్..
- November 11, 2018
వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ప్రివ్యూ పేరిట రానున్న ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తాము వాట్సాప్ పంపుకునే ఏ మెసేజ్‌నైనా ముందుగా ప్రివ్యూ చూడవచ్చు. అవసరం అనుకుంటే అందులో మార్పులు చేర్పులు చేయవచ్చు. అంతేకాకుండా ఒకరికన్నా ఎక్కువ మందికి ఆ మెసేజ్‌ను పంపేటట్లయితే ఆ జాబితాలోంచి యూజర్లను తీసేయవచ్చు లేదా మరికొందరికి యాడ్ చేయవచ్చు. ఇక ఫొటోలు, వీడియోలు, జిఫ్ ఇమేజ్‌లు, టెక్ట్స్ సందేశాలు... ఇలా ఏ తరహా మెసేజ్‌నైనా పంపేముందు ప్రివ్యూ చూసుకునే అవకాశాన్ని వాట్సాప్ కల్పించనుంది.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







