346 మంది వలసదారుల అరెస్ట్
- November 12, 2018
మస్కట్: 346 మంది వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించింది. మరో 446 మందిని దేశం నుంచి బహిష్కరించినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ ఓ ప్రకటనలో పేర్కొంది. నవంబర్ 4 నుంచి 11 వరకు నిర్వహించిన తనిఖీల్లో ఈ అరెస్టులు జరిగాయి. అరెస్ట్ చేసినవారిలో 169 మంది ఫ్యుజిటివ్ వర్కర్స్ కాగా, 162 మంది ఫ్రీలాన్స్ వర్కర్స్, 15 మంది డాక్యుమెంట్స్ లేని కార్మికులు. క్యాపిటల్ సిటీ మస్కట్లో అత్యధికంగా 111 మందిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాతి స్థానం నార్త్ బతినా గవర్నరేట్ది. ఇక్కడ 66 మందిని అరెస్ట్ చేశారు. లేబర్ చట్టం ఉల్లంఘనకు పాల్పడినందుకుగాను 446 మంది కార్మికుల్ని బహిష్కరించడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







