యెమెన్‌లో నర మేధం.. 149 మృతి
- November 12, 2018
యెమెన్:యెమెన్‌లోని హొదైడా నగరంలో ప్రభుత్వ వర్గాలకు, తిరుగుబాటుదారులకు మధ్య జరిగిన అల్లర్లలో భారీ ప్రాణ నష్టం సంభవించింది. కేవలం 24 గంటల్లో 149 మంది ప్రాణాలు కోల్పోయారని ఇవాళ సైన్యం వెల్లడించింది. చనిపోయిన వారిలో ఏడుగురు సాధారణ పౌరులు ఉన్నట్లు సమాచారం. అల్లర్లలో 110 మంది హుతి తిరుగుబాటు దారులు, 32 మంది ప్రభుత్వ మద్దతుదారులు గత రాత్రి మృతి చెందారు. సౌదీ అరేబియా నేతృత్వంలోని బలగాలు ప్రభుత్వానికి మద్దతుగా ఆదివారం తిరుగుబాటుదారులపై విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో అధిక సంఖ్యలో తిరుగుబాటుదారులు చనిపోయారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







