ఫ్రాడ్, వేధింపుల కేసులో వలసదారుడి అరెస్ట్
- November 14, 2018
మస్కట్: రువీలో ఓ వ్యక్తిని ఫ్రాడ్ మరియు వేధింపుల కేసులో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించారు. మనీ లాండరింగ్, వేధింపుల కేసుల్ని నిందితుడిపై నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అరెస్ట్ చేసిన వ్యక్తిని ఆఫ్రియన్ జాతీయుడిగా పోలీసులు గుర్తించారు. డబ్బుని రెట్టింపు చేస్తానంటూ ఓ మహిళను నిందితుడు మోసం చేశాడు. నిందితుడి మోసాన్ని గుర్తించి, బాధితురాలు నిలదీయడంతో ఆమెను నిందితుడు వేధించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి కొన్ని రకాలైన కెమికల్స్నీ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







