23 మంది వలసదారులకు ఒమన్ పౌరసత్వం
- November 19, 2018
మస్కట్: సుల్తానేట్లో 23 మంది వలసదారులకు ఒమన్ పౌరసత్వం లభించింది. కొత్త రాయల్ డిక్రీ ద్వారా వీరికి ఈ పౌరసత్వం లభించినట్లయ్యింది. రాయల్ డిక్రీ నెంబర్ 32/2018 ఒమన్ పౌరసత్వం పొందినవారి పేర్లను కలిగి వుంది. వారందరికీ ఒమన్ పౌరసత్వం లభించింది. ప్రత్యేక డిక్రీ ద్వారా ఒమనీయులు కానివారికి ఒమన్ పౌరసత్వం ప్రత్యేక సందర్భాల్లో ప్రకటిస్తుంటారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







