తీవ్రవాదం కేసులో ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష
- December 22, 2015
పేలుడు పదార్థాల్ని ఉపయోగిస్తున్నారనీ, తీవ్రవాద చర్చలకు పాల్పడుతున్నారనే అభియోగాలున్న ఐదుగురు వ్యక్తులకు హై క్రిమినల్ కోర్ట్ యావజ్జీవ కారాగార శిక్ష విధించినట్లు చీఫ్ ఆఫ్ టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ అడ్వొకేట్ జనరల్ అహ్మద్ అల్ హమ్మది చెప్పారు. 2014 జూన్ 2 నాటి ఈ కేసులో, నిందితులు అల్ జనాబియా హైవేపై బుదైయా వద్ద బాంబను పేల్చారు. విచారణలో నిందితుల ప్రమేయంపై ఆధారాలు వెల్లడయ్యాయి. ముగ్గురు నిందితులు బాంబుని ఓ ఇంట్లో తయారు చేయగా, ఇంకో నిందితుడు బాంబులో అమర్చిన ఫోన్‌కోసం సిమ్కార్డ్ని అక్రమంగా కొనుగోలు చేశాడు. మరో నిందితుడి ఇంట్లో బాంబు తయారైంది. పోలీసుల్ని చంపేందుకు ఈ బాంబుని తయారుచేసినట్లు విచారణలో వెల్లడయ్యింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







