ఫార్ములా 1 రేస్ సందడి మొదలయ్యింది
- November 22, 2018
కార్ల రేస్ లవర్స్ అందరు రెడీ అయ్యారా? అబుధాబి లోని Yas Marina Circuit లో Formula 1 Grand Prix షురూ అయింది.. నవంబర్ 22 నుంచి 25 వరకు ఈ రేస్ జరగనుంది. 'యాస్ మరీనా సర్క్యూట్' తన 10వ వార్షికోత్సవాన్ని Year of Zayed లో జరుపుకోవటం సంతోషంగా ఉందని 'యాస్ మరీనా సర్క్యూట్' సీఈఓ 'తారిఖ్ అల్ అమేరి' అన్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







