మ్యాన్ హోల్లో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిన కార్మికుడు
- November 22, 2018
యూ.ఏ.ఈ:ఆసియాకి చెందిన కార్మికుడొకరు మ్యాన్ హోల్లో సీవేజ్ పనుల కోసం దిగి, ప్రాణాలు కోల్పోగా.. అతని సహచర కార్మికుడు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఘటన గురించిన సమాచారం అందుకోగానే అంబులెన్స్‌లు, సివిల్ డిఫెన్స్ అధికారులు, పారామెడిక్స్, రెస్క్యూ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. జజిరాత్ అల్ హమ్రాలో ఈ ఘటన చోటు చేసుకుంది. హుటాహుటిన రెస్క్యూ టీమ్స్ మ్యాన్ హోల్ నుంచి ఇద్దరు వ్యక్తుల్ని బయటకు తీయగా, అందులో ఒకరు అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ వర్కర్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







