అక్రమ బార్బిక్యూయింగ్పై దాడులు
- November 24, 2018
మస్కట్: మునిసిపల్ అథారిటీస్, పబ్లిక్ ప్లేసెస్‌లో అక్రమంగా బార్బిక్యూయింగ్ చేస్తున్నవారిపై జరీమానాలు విధించడంతోపాటు, మరికొందరికి నోటీసులు జారీ చేయడం జరిగింది. బార్బిక్యూయింగ్ చేస్తున్నవారితోపాటు, పబ్లిక్ ప్లేస్‌లలో లిట్టరింగ్ చేస్తున్నవారిపైనా చర్యలు తీసుకున్నారు. ఉల్లంఘనలకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకున్నామనీ, పార్కుల్లో చెత్తని ఇష్టమొచ్చినట్లుగా పారేస్తున్నారనీ, అలాంటివారికి జరీమానాలు విధించడం జరిగిందని మస్కట్ మునిసిపాలిటీ ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







