రెయిన్ అలర్ట్ జారీ చేసిన సివిల్ డిఫెన్స్
- November 24, 2018
బహ్రెయిన్:జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్, అన్స్టేబుల్ వెదర్ నేపథ్యంలో జనరల్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారు. ఇళ్ళల్లోకి రెయిన్ వాటర్ ప్రవేశించినప్పుడు, అత్యవసర వస్తువుల్ని ఫస్ట్ ఫ్లోర్‌కి తరలించడం, ఎలక్ట్రిసిటీని డిస్కనెక్ట్ చేయడం తప్పనిసరి అని డైరెక్టరేట్ పేర్కొంది. ఎవరూ ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్‌ని టచ్ చేయరాదు. బ్యాటరీల సహాయంతో పనిచేసే టార్చ్‌లను ఉపయోగించాల్సి వుంటుందని అధికారులు సూచించారు. వాహనాలు తగిన వేగంతో మాత్రమే నడపాలని సూచించిన అధికారులు, లోతట్టు ప్రాంతాల వైపు వాహనాలు వెళ్ళనీయకుండా జాగ్రత్తపడాలని కోరారు. సీఫేరర్స్, సెయిలింగ్ సిమ్మింగ్ చేయకుండా కోస్ట్‌గార్డ్ ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర సమయాల్లో ఎమర్జన్సీని సంప్రదించాలని కోస్ట్‌గార్డ్ పేర్కొంది. మొదటి రెండో స్పెల్స్‌లో కింగ్డమ్ వ్యాప్తంగా పలు చోట్ల డ్యామేజీ జరిగింది. సదరన్ గవర్నరేట్ ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







