రికార్డు సృష్టించిన మేరీ కోమ్
- November 24, 2018
భారత మహిళా స్టార్ బాక్సర్ మేరీ కోమ్ అరుదైన రికార్డును సాధించింది. ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిన ఏకైక మహిళా బాక్సర్గా నిలించింది. ఇవాళ ఉక్రెయిన్ బాక్సర్ హన్నా ఒక్హాటాతో వరల్డ్ ఛాంపియన్షిప్లో 48 కేజీల విభాగంలో జరిగిన మ్యాచ్లో గెలవడం ద్వారా ఈ అరుదైన ఘనతను సాధించింది. కాగా 2002, 2005, 2006, 2008 మరియు 2010లో మేరీ కోమ్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







