అబుధాబిలో నేషనల్ డే గిఫ్ట్: ఉచిత పార్కింగ్
- November 28, 2018
అబుధాబి:ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ (ఐటిసి) - డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ (డివోటి), డిసెంబర్ 2 ఆదివారం నుంచి డిసెంబర్ 4 మంగళవారం వరకు ఉచిత పార్కింగ్‌ని తమ పార్కింగ్ బేస్‌లో అమలు చేయనున్నట్లు ప్రకటించింది. యూఏఈ 47వ జాతీయ దినోత్సవం సందర్బంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా వుంటే, తమ కస్టమర్ సర్వీస్ సెంటర్స్ అన్నీ నేషనల్ డే సెలవు కారణంగా మూసివేయబడ్తాయనీ, తిరిగి మంగళవారం తెరచుకుంటాయని ఐటిసి పేర్కొంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!