యూఏఈ నేషనల్‌ డే: 47 జీబీ ఉచితం

- November 28, 2018 , by Maagulf
యూఏఈ నేషనల్‌ డే: 47 జీబీ ఉచితం

యూఏఈ:యూఏఈ 47వ నేషనల్‌ డే సందర్భంగా ఎటిసలాట్‌, తమ వినియోగదారులకు 47 జీబీ ఉచిత డేటా అందించనుంది. డిసెంబర్‌ 1 నుంచి రెండు రోజులపాటు చెల్లుబాటయ్యేలా 47 జీబీ డేటా అందించేందుకు ఎటిసలాట్‌ ముందుకొచ్చింది. ఈ ఉచిత డేటా ప్లాన్‌ డిసెంబర్‌ 3తో ముగుస్తుంది. ఈ ప్లాన్‌ని యాక్టివేట్‌ చేసుకోవడానికి తమ హ్యాండ్‌ సెట్‌ నుంచి 'స్టార్‌47హ్యాష్‌'ని డయల్‌ చేయాలని ఎటిసలాట్‌ పేర్కొంది. ఎటిసలాట్‌ ప్రకటించిన ఆఫర్‌ పట్ల వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్‌ లభిస్తోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com