యూఏఈ నేషనల్ డే ను ఘనంగా జరుపుకున్న TPCC UAE NRI Cell

- December 04, 2018 , by Maagulf

యూఏఈ: దుబాయ్, షార్జా, రస్ అల్ ఖైమా లోని వివిధ లేబర్ క్యాంపులలోని TPCC NRI Cell మిత్రులందరూ కలిసి యూఏఈ నేషనల్ డే ను పురస్కరించుకొని కేక్ కట్ చేసి తమ సాటి మిత్రులతో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా TPCC UAE NRI Cell కన్వీనర్ 'యస్ వీ రెడ్డి' మాట్లాడుతూ, ఇలా అందరం కలిసి నేషనల్ డే జరుపుకోవటం ఆనందంగా ఉందనీ, తమకు ఎంతో సహకరిస్తున్న యూఏఈ ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com