కాలికట్కి సౌదియా డైరెక్ట్ విమానాలు
- December 04, 2018
జెడ్డా: సౌదీ అరేబియా నేషనల్ కెరియర్ సౌదియా, ఇండియాలోని కాలికట్కి డైరెక్ట్ మరియు రెగ్యులర్ విమానాల్ని బుధవారం నుంచి నడపనుంది. రియాద్ నుంచి వారంలో మూడు, జెడ్డా నుంచి నాలుగు విమానాల్ని నడపనున్నారు. 298 సీట్లలో 262 ఎకానమీ మరియు 36 బిజినెస్ సీట్స్ గల ఎయిర్ బస్ ఎ330-300 విమానాల్ని ఇందుకోసం వినియోగిస్తారు. సౌదియాకి సంబంధించి ఇది ఇండియాలో తొమ్మిదవ డెస్టినేషన్. కోచి, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, లక్నో, ముంబై, చెన్నయ్ మరియు ట్రివేండ్రమ్లకు సౌదియా విమానాల్ని నడుపుతోంది.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్‌పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్‌పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







