ట్రాఫిక్ ఫైన్స్: వడ్డీ లేకుండా వాయిదాల్లో చెల్లించే అవకాశం
- December 04, 2018
అబుదాబీ మోటరిస్టులు, తమ ట్రాఫిక్ జరీమానాల్ని క్రెడిట్ కార్డుల ద్వారా వడ్డీ లేని వాయిదాల్లో చెల్లించవచ్చు. అబుదాబీ పోలీస్ సర్వీస్ సెంటర్స్‌కి చెందిన డిజిటల్ ఛానల్స్ అయిన వెబ్సైట్, స్మార్ట్ ఫోన్ యాప్, సెల్ఫ్ సర్వీస్ కియోస్క్ మెషీన్ల ద్వారా ఈ సౌలభ్యం పొందడానికి వీలు కల్పిస్తున్నారు. ఏడాది పాటు ఎలాంటి వడ్డీ లేకుండా వాయిదాల పద్ధతిలో జరీమానాలు చెల్లించవచ్చు. ఇండివిడ్యువల్స్ అలాగే కంపెనీలకు ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ అందించే దిశగా ఈ చర్యలు చేపట్టినట్లు, తద్వారా ఫైనాన్షియల్ బర్డెన్ వాహనదారులపై తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు అబుదాబీ పోలీస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







