విశాఖ జిల్లాలో మొదలయిన పెధాయ్ తుఫాన్ అలజడి
- December 17, 2018
విశాఖ జిల్లాలో పెధాయ్ తుఫాన్ అలజడి మొదలయింది.జిల్లాలోని యలమంచిలి లో ఈదురుగాలులతో కూడిన వర్షపు జల్లులు మొదలయ్యాయి.తీరప్రాంత గ్రామాలైన పూడిమడక,రాండిల్లి,వాడనర్సాపురం గ్రామాల్లో సముద్ర కెరటాల హోరు పెరుగుతోంది.మత్స్యకారులు తమపడవలను,వలలనూ మరపడవల ఇంజన్లనూ తుఫాను తాకిడి నుండి రక్షించుకునేందుకు ఒడ్డుకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్‌లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్







