ఉల్లిపాయ రసాన్ని దానితో కలిపి పురుషులు తీసుకుంటే...
- December 17, 2018
సాధారణంగా ఉల్లిపాయను కూరల్లో మాత్రమే వాడుకుంటామని మనందరికి తెలుసు. కానీ ఉల్లిపాయలో మనకు తెలియని చాలా మంచి ఔషధ గుణాలున్నాయి. ఉల్లిపాయ గురించి మూడు సూచనలు నిపుణులు చెప్పినవి అతి ముఖ్యమైనవి మనకు చాలా ఉపయోగపడతాయి. అవేంటో తెలుసుకుందాం.
1. ఉల్లిపాయ ఒక యాంటీబయోటిక్‌గా పని చేస్తుంది. ఉల్లిపాయను రెండు సమాన భాగాలుగా కట్ చేసి మన పక్కన పెట్టుకుంటే వైరస్, బ్యాక్టీరియా వల్ల వచ్చే జబ్బులను దగ్గరికి రానియ్యవు. అంతేకాకుండా వచ్చిన జబ్బులను కూడా నయం చేస్తుంది.
2. ఉల్లిపాయను తరిగిన వెంటనే వాడుకోవాలి. ఎందుకుంటే ఉల్లిపాయ గాలిలోని బ్యాక్టీరియాను ఆకర్షిస్తుంది. కాబట్టి కోసిన తర్వాత చాలాసేపటికి వాటిని మనం తినకూడదు.
3. ఒక స్పూన్ ఉల్లిపాయ రసం, ఒకస్పూన్ ఆవునెయ్యి, అరస్పూన్ తేనెను ఉదయం, మద్యాహ్నం సమయాల్లో చప్పరిస్తూ, రాత్రి సమయంలో పాలు తాగితే పురుషుల్లో స్తంభన సమస్యను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!