నేషనల్ హాలీడేని ప్రకటించిన ఎమిరి దివాన్
- December 17, 2018
దోహా: ది ఎమిరి దివాన్, ఖతార్ నేషనల్ డే సందర్భంగా డిసెంబర్ 18వ తేదీని సెలవు దినంగా ప్రకటించారు. డిసెంబర్ 19న తిరిగి ఉద్యోగులు తమ విధుల్లో జాయిన్ అవుతారు. డిసెంబర్ 18 మంగళవారం సెలవు కాగా, డిసెంబర్ 19 అంటే, బుధవారం నుంచి ప్రభుత్వ కార్యాలయాలు యధాతథంగా నడుస్తాయి. మరోపక్క ఖతార్ వ్యాప్తంగా నేషనల్ డే సెలబ్రేషన్స్‌కి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







