వల్గర్ వీడియో: బీచ్ క్లబ్ క్షమాపణ
- December 17, 2018
దుబాయ్ బీచ్ క్లబ్ జీరో గ్రావిటీ, సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వల్గర్ వీడియోపై ఆవేదన వ్యక్తం చేస్తూ, క్షమాపణ చెప్పింది. జీరో గ్రావిటీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి అభ్యంతరకర, అసభ్యకరమైన పనుల్ని ప్రోత్సహించబోదనీ, నిబంధనలకు అనుగుణంగా జీరో గ్రావిటీలో కార్యక్రమాలుంటాయనీ, ఓ వ్యక్తి చేసిన దుశ్చర్య కారణంగా తాము చింతిస్తున్నామనీ, ఇంకోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆ క్షమాపణ ప్రకటనలో పేర్కొంది దుబాయ్ బీచ్ క్లబ్ జీరో గ్రావిటీ. భద్రత, పరిశుభ్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపిన బీచ్ క్లబ్, ఆ ఘటన జరిగిన వెంటనే ఆ వ్యక్తిని గుర్తించి, క్లబ్ నుంచి బయటకు పంపామనీ, అతనిపై శాశ్వతంగా బహిష్కరణ వేటు వేశామని బీచ్ క్లబ్ తన ప్రకటనలో వివరించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..