ఘనంగా బహ్రెయిన్ నేషనల్ డే
- December 17, 2018
కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, బహ్రెయిన్ నేషనల్ డే సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నుంచి శుభాకాంక్షల్ని అందుకున్నారు. కాగా, బహ్రెయిన్ నేషనల్ డే వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇసా టౌన్‌లోని హాల్లో నేషనల్ డే సెలబ్రేషన్స్‌ని నిర్వహించింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ మాజిద్ అల్ నౌమి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 220 ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్, 57 స్కూల్స్ నుంచి స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ పాల్గొన్నారు. కమ్మొమరేషన్ డే సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన ఆర్టిస్టిక్ ఎక్స్పోని మినిస్టర్ తిలకించారు. ఇదిలా వుంటే, బ్రిటిష్ క్వీన్ ఎలిజబెత్ 2 కూడా కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకి నేషనల్ డే శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







