'దటీజ్ మహాలక్ష్మి' టీజర్
- December 22, 2018
బాలీవుడ్లో కంగనా రనౌత్ హీరోయిన్‌గా తెరకెక్కిన 'క్వీన్' పెద్ద హిట్టయిన సంగతి తెలిసిందే. సౌత్‌లో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వేర్వేరు హీరోయిన్లతో, వేర్వేరు టైటిల్స్‌తో రీమేక్ చేస్తున్నారు.
తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్, మలయాళంలో మంజిమా మోహన్, కన్నడలో పరుల్ యాదవ్ లు పోషిస్తున్నారు. తెలుగులో 'దటీజ్ మహాలక్ష్మీ', కన్నడలో 'బటర్ ఫ్లై', తమిళంలో 'పారిస్ పారిస్', మలయాళంలో 'జామ్ జామ్' టైటిల్‌తో విడుదల కాబోతోంది. తాజాగా ఈ నాలుగు చిత్రాలకు చెందిన టీజర్స్ విడుదల చేశారు.
తమన్నా..దటీజ్ మహాలక్ష్మి టీజర్
క్వీన్ రీమేక్ తెలుగులో 'దటీజ్ మహాలక్ష్మి'గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







