APNRT సీఈవోగా భవానీశంకర్
- December 24, 2018
అమరావతి: ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా కె.భవానీశంకర్ నియమితులయ్యారు. అమరావతి పరిధిలోని తాడేపల్లి జాతీయ రహదారి వెంట ఉన్న ఏపీ ఎన్నార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన బాధ్యతలు తీసుకున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు వేమూరు రవి ఓ ప్రకటనలో తెలిపారు. భవానీశంకర్ కర్నూలు జిల్లా ఆడిట్ విభాగం ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తూ డి ప్యుటేషన్పై ఇక్కడకు వచ్చినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







