మరమ్మత్తుల కోసం షేక్‌ జాయెద్‌రోడ్‌ మూసివేత

- December 24, 2015 , by Maagulf
మరమ్మత్తుల కోసం షేక్‌ జాయెద్‌రోడ్‌ మూసివేత

రోడ్లు మరియు ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఆర్‌టిఎ), షేక్‌ జాయెద్‌ రోడ్‌ను పాక్షికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. జబెల్‌ అలి నుంచి దుబాయ్‌ వరకు వెళ్ళే మార్గంలో షేక్‌ జాయెద్‌ రోడ్‌లోని కొంత భాగాన్ని అర్థరాత్రి 2 గంటలనుంచి ఉదయం 10 గంటలవరకు మూసివేస్తున్నామని ఆర్‌టిఏ ప్రకటనలో పేర్కొంది. మూడు కుడివైపున్న లేన్లను మెయిన్‌టెనెన్స్‌లో భాగంగా గురువారం మూసివేయనున్నారు. మిఇలిన మూడు ఎడమవైపునున్న లేన్స్‌ని శుక్రవారం మూసివేస్తారు మూసివేస్తారు. ఈ రోడ్‌పై ప్రయాణించేవారు ఈ ప్రకటనను గమనించాలని అధికారులు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com