అటల్ బిహారీ వాజ్పేయికి ఘన నివాళులు
- December 25, 2018
న్యూఢిల్లీ: ఈరోజు దివంగత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 94వ జయంతి సందర్భంగా దేశప్రజలు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. దేశ రాజధానిలోని రాష్ట్రీయ స్మృతి స్థల్ వద్ద బిజెపి సహా వివిధ పార్టీల ప్రముఖులు వాజ్పేయికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాజ్పేయికి నివాళులర్పించేందుకు వచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆహ్వానం పలికారు. వాజ్పేయి సమాధిపై ప్రధాని మోదీ పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







