పెట్రోల్ స్టేషన్లో దోపిడీ: ఇద్దరి అరెస్ట్
- December 26, 2018
మస్కట్: పెట్రోల్ స్టేషన్లో దోపిడీకి పాల్పడ్డ ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. దోపిడీకి పాల్పడటమే కాకుండా, పెట్రోల్ స్టేషన్లో పనిచేస్తున్న వర్కర్స్పైనా నిందితులు దాడికి దిగారు. విలాయత్ ఆఫ్ బురైమిలో ఈ ఘటన జరిగింది. అల్ బురైమి గవర్నరేట్ పోలీస్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ ఇద్దరు అనుమానితుల్ని అరెస్ట్ చేసిందని రాయల్ ఒమన్ పోలీస్ ఆన్లైన్ ద్వారా ఓ ప్రకటనలో పేర్కొంది. విలాయత్ బురైమిలోని ఒమన్ ఆయిల్ పెట్రోల్ స్టేషన్లో ఈ ఘటన జరిగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







